logo

కొండంత విశ్వాసం

చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు.c

Published : 23 Apr 2024 04:22 IST

చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. రాజేంద్రనగర్‌ పరిసరాలు కాషాయం జెండాలతో నిండిపోయాయి. ఎన్‌ఐఆర్డీ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

న్యూస్‌టుడే, రాజేంద్రనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని