logo

‘ఫ్యాషన్‌ వీక్‌’ను నిలిపేసిన పోలీసులు

ఈనెల 17 నుంచి 19 వరకు లులు మాల్‌లో కొనసాగాల్సిన ఫ్యాషన్‌ వీక్‌ కార్యక్రమాన్ని కేపీహెచ్‌బీ పోలీసులు శుక్రవారం నిలిపేశారు.

Published : 18 May 2024 01:19 IST

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: ఈనెల 17 నుంచి 19 వరకు లులు మాల్‌లో కొనసాగాల్సిన ఫ్యాషన్‌ వీక్‌ కార్యక్రమాన్ని కేపీహెచ్‌బీ పోలీసులు శుక్రవారం నిలిపేశారు. ఇందుకు పోలీసుల అనుమతి లేకపోవడంతో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కావాల్సిన షో ఆగిపోయింది. నిర్వాహకులు  అనుమతి తీసుకోకపోవడంతో కార్యక్రమం నిలిపేశామని ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని