logo

కొలనుపాక జైన దేవాలయం అధ్యక్షుడిగా సురేందర్‌

కొలనుపాకలోని జైన శ్వేతాంబర తీర్థం దేవాలయం అధ్యక్షుడిగా సురేందర్‌ బాటియా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 30 ఏళ్గుగా ఈ ఆలయానికి ధర్మకర్తగా, కొన్ని సంవత్సరాలు సంయుక్త కార్యదర్శిగా, కార్యదర్శిగా పనిచేశారు.

Published : 18 May 2024 01:40 IST

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: కొలనుపాకలోని జైన శ్వేతాంబర తీర్థం దేవాలయం అధ్యక్షుడిగా సురేందర్‌ బాటియా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 30 ఏళ్గుగా ఈ ఆలయానికి ధర్మకర్తగా, కొన్ని సంవత్సరాలు సంయుక్త కార్యదర్శిగా, కార్యదర్శిగా పనిచేశారు. 1,400 ఏళ్ల క్రితం నిర్మించిన జైన శ్వేతాంబర తీర్థం నగరం నుంచి సుమారు 80 కి.మీ. దూరంలో ఉంది. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద జైన దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. సురేందర్‌ బాటియా ఏపీ, తెలంగాణలోని బాటియా ఫర్నీచర్‌ ప్రైవెట్‌ లిమిటెడ్‌ పేరుతో ఉన్నా 15 దుకాణాలకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని