logo

అభిమానగణం.. సేనాని పథం

కూకట్‌పల్లి నియోజకవర్గం బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తా నుంచి ఓల్డ్‌బోయిన్‌పల్లి హస్మత్‌పేట అంబేడ్కర్‌ విగ్రహం జంక్షన్‌ వరకు జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్‌కు మద్దతుగా మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు.

Published : 29 Nov 2023 04:35 IST

కూకట్‌పల్లి నియోజకవర్గం బాలానగర్‌ నర్సాపూర్‌ చౌరస్తా నుంచి ఓల్డ్‌బోయిన్‌పల్లి హస్మత్‌పేట అంబేడ్కర్‌ విగ్రహం జంక్షన్‌ వరకు జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమకుమార్‌కు మద్దతుగా మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలు, అభిమానులకు ఆయన  అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని