logo

యూనిసెఫ్‌ సదస్సుకు మధుసూదన్‌

యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో ‘పర్యావరణ మార్పు- విద్య, విద్యా సంస్థలపై ప్రభావం’  అంశంపై  అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (ట్రస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అంబర్‌పేటలోని ప్రగతి విద్యానికేతన్‌, కార్డినల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ఎస్‌.మధుసూదన్‌ ఎంపికయ్యారు.

Published : 29 Nov 2023 04:48 IST

అంబర్‌పేట, న్యూస్‌టుడే: యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో ‘పర్యావరణ మార్పు- విద్య, విద్యా సంస్థలపై ప్రభావం’  అంశంపై  అంతర్జాతీయ సదస్సుకు తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (ట్రస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అంబర్‌పేటలోని ప్రగతి విద్యానికేతన్‌, కార్డినల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ఎస్‌.మధుసూదన్‌ ఎంపికయ్యారు. దుబాయ్‌లో ఈ నెల 30 నుంచి డిసెంబరు 13 వరకు జరుగనున్న ఈ సదస్సులో భారత ప్రధానితో సహా 200 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని