logo

కేసీఆర్‌కు చికిత్స అందించిన నిమ్స్‌ వైద్యులకు సన్మానం

2009 నవంబరులో కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా నిమ్స్‌ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించిన అప్పటి నిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ ప్రసాదరావు

Published : 30 Nov 2023 04:48 IST

2009 నవంబరులో కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా నిమ్స్‌ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించిన అప్పటి నిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ ప్రసాదరావు, అనస్థిషియాలజిస్ట్‌ డాక్టర్‌ మంతా శ్రీనివాస్‌, కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ శేషగిరిరావు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ అజిత్‌ కుమార్‌, నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ దక్షిణామూర్తిలకు తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ శాలువా కప్పి జ్ఞాపికలను అందజేశారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని