logo

ప్రముఖులు ఓట్లు ఎక్కడ వేస్తారంటే..

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెవరు ఎక్కడ ఓటేస్తారో ఆ వివరాలివీ..

Updated : 30 Nov 2023 06:32 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెవరు ఎక్కడ ఓటేస్తారో ఆ వివరాలివీ..

  • మహేష్‌ బాబు, నమత్ర, మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్‌, విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌: జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌, జూబ్లీహిల్స్‌.
  • జీవిత రాజశేఖర్‌, రాఘవేంద్రరావు, విశ్వక్‌సేన్‌, దగ్గుబాటి రాణా,  దగ్గుబాటి సురేష్‌బాబు:  ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌(ఎఫ్‌ఎన్‌సీసీ), ఫిలింనగర్‌.
  • చిరంజీవి, సురేఖ, రాంచరణ్‌, ఉపాసన, నితిన్‌, చిరంజీవి కుటుంబ సభ్యులు: జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ (జూబ్లీహిల్స్‌ క్లబ్‌), జూబ్లీహిల్స్‌.

  • రవితేజ: ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ, జూబ్లీహిల్స్‌.
  • జూనియర్‌ ఎన్టీఆర్‌, కుటుంబ సభ్యులు: ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌, జూబ్లీహిల్స్‌.
  • అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి, అల్లు శిరీష్‌, వెంకట్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ కేంద్రం, జూబ్లీహిల్స్‌.
  • అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌, అల్లరి నరేష్‌: మహిళా ఆర్థిక సహకార సంస్థ
  • రాజమౌళి, రమా రాజమౌళి: షేక్‌పేట ఇంటర్నేషనల్‌ స్కూల్‌, షేక్‌పేట.
  • ప్రభాస్‌, అనుష్క, వెంకటేష్‌, బ్రహ్మానందం: మణికొండ హైస్కూల్‌.
  • తనికెళ్ల భరణి: ప్రభుత్వ పాఠశాల, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌.
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి: ప్రశాసన్‌నగర్‌, జూబ్లీహిల్స్‌.
  • జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రాస్‌: వెంకటేశ్వర ఫైన్‌ఆర్ట్స్‌ కళాశాల, మాదాపూర్‌.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని