logo

రెండు చోట్ల ఉండడమే కారణమా?

నగరంలో పోలింగ్‌ శాతం ప్రతి ఎన్నికల్లో తగ్గడమే కానీ పెరగడం లేదు. ఈసారి కూడా దాదాపు సగం మందే ఓటేశారు. మిగతా సగం ఏమైనట్లు? ప్రధానంగా రెండుచోట్ల ఓట్లు ఉండటమే కారణంగా కనబడుతోంది.

Published : 01 Dec 2023 01:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో పోలింగ్‌ శాతం ప్రతి ఎన్నికల్లో తగ్గడమే కానీ పెరగడం లేదు. ఈసారి కూడా దాదాపు సగం మందే ఓటేశారు. మిగతా సగం ఏమైనట్లు? ప్రధానంగా రెండుచోట్ల ఓట్లు ఉండటమే కారణంగా కనబడుతోంది. ఇక్కడ గుర్తింపు కార్డు కోసం ఓట్లు నమోదు చేసుకుంటున్నవారే అధికం. పాతబస్తీ కేంద్రంగా ఉన్న నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం అత్యల్పంగా ఉంది. ఇక్కడి ఓటర్లలో చాలామంది గల్ఫ్‌లో ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లినవారు ఉన్నారు. వీరు ఓటు వేయలేకపోయారు. పోలింగ్‌ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. మరోవైపు కొందరు విదేశాల నుంచి వచ్చి ఓటు వేసిన వారున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని