logo

రాజధానిలో అత్యల్పం

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఓటింగ్‌ శాతంలో రాజధానిలోని హైదరాబాద్‌ జిల్లాది అట్టడుగు స్థానం. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ పోలింగ్‌ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. 2018-శాసనసభ ఎన్నికలతో పోలిస్తే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 1 శాతం తక్కువగా ఓట్లేయడం విమర్శలకు తావిస్తోంది.

Published : 02 Dec 2023 01:33 IST

రాష్ట్రంలోనే తక్కువ పోలింగ్‌ శాతం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఓటింగ్‌ శాతంలో రాజధానిలోని హైదరాబాద్‌ జిల్లాది అట్టడుగు స్థానం. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ పోలింగ్‌ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. 2018-శాసనసభ ఎన్నికలతో పోలిస్తే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 1 శాతం తక్కువగా ఓట్లేయడం విమర్శలకు తావిస్తోంది. ఓటరు ప్రచార కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు వెచ్చించినా.. ఓటరు జాబితా సవరణకు  అధికార యంత్రాంగం కసరత్తు చేసినా..ప్రక్షాళన జరగలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. పోలింగ్‌ తుది జాబితాను తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని