logo

అందాల అవిక ఆభరణాల దీపిక

బంజారాహిల్స్‌ రోడ్డు నం.1లోని లేబుల్స్‌ ది పాప్‌-అప్‌ స్పేస్‌లో ‘స్వాన్‌’ ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ వస్త్రాభరణాల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. యువతార అవికాగోర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు.

Updated : 02 Dec 2023 03:14 IST

ఎగ్జిబిషన్‌లో సినీనటి అవికా గోర్‌

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నం.1లోని లేబుల్స్‌ ది పాప్‌-అప్‌ స్పేస్‌లో ‘స్వాన్‌’ ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ వస్త్రాభరణాల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. యువతార అవికాగోర్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఔత్సాహిక ఫ్యాషన్‌ డిజైనర్లు, మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు వారు రూపొందించిన వస్త్రోత్పత్తులను ఒకే వేదిక ద్వారా వినియోగదారులకు చేరువ చేయడం అభినందనీయం అన్నారు. నిర్వాహకులు అంజలి రెడ్డి, స్వాతి వేముల మాట్లాడుతూ.. తొలిసారిగా ప్రదర్శన ఏర్పాటు చేశామని ఇది శనివారం వరకు కొనసాగనుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని