logo

Hyderabad: వారికి మస్త్‌ మెజారిటీ.. వీరికి బొటాబొటీ

రాజధానిలో కొందరు అభ్యర్థులు  50 వేలకు మించిన ఆధిక్యంతో విజయబావుటా ఎగురవేశారు.

Updated : 04 Dec 2023 08:04 IST

ధ్రువపత్రం అందుకుంటున్న మల్కాజిగిరి భారాస అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో(Hyderabad) కొందరు అభ్యర్థులు  50 వేలకు మించిన ఆధిక్యంతో విజయబావుటా(telangana election results) ఎగురవేశారు. మరికొందరు బొటాబొటీ ఓట్లతో బయటపడ్డారు. కుత్బుల్లాపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌  భాజపా నేత శ్రీశైలంగౌడ్‌పై 85,576 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ 81,660 మెజార్టీ పొందారు. మాధవరం కృష్ణారావు, మొబిన్‌ 50వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలివీచినా కొందరు భారాస అభ్యర్థులు అధిక మెజార్టీ దక్కించుకున్నారు. వివరాలు.. 

బహదూర్‌పుర మజ్లిస్‌ అభ్యర్థి మహమ్మద్‌ మొబిన్‌ విజయ సంకేతం

చేవెళ్ల భారాస అభ్యర్థి కాలె యాదయ్య విజయోత్సాహం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని