logo

జంట పేలుళ్ల మృతులకు దిల్‌సుఖ్‌నగర్‌లో నివాళి

దిల్‌సుఖ్‌నగర్‌, గోకుల్‌చాట్‌లో 2013 ఫిబ్రవరి 21న చోటుచేసుకున్న జంట పేలుళ్ల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి బుధవారం పలువురు నివాళులర్పించారు.

Published : 22 Feb 2024 02:34 IST

మృతులకు నివాళి అర్పిస్తున్న గోకుల్‌చాట్‌ పేలుళ్లల్లో కన్ను కోల్పోయిన సయ్యద్‌ రహీమ్‌, ఇతర బాధితులు

దిల్‌సుఖ్‌నగర్‌: దిల్‌సుఖ్‌నగర్‌, గోకుల్‌చాట్‌లో 2013 ఫిబ్రవరి 21న చోటుచేసుకున్న జంట పేలుళ్ల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి బుధవారం పలువురు నివాళులర్పించారు. దిల్‌సుఖ్‌నగర్‌ కూడలి సమీపంలోని ఘటనాస్థలంలో భారాస, బీజేవైఎం, భారాస నాయకులు వేర్వేరుగా కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని