logo

కండక్టరుకు చోటేది.. టిక్కెట్టు ఎలా కొట్టేది?

మేడారం జాతరకు వేలాదిగా సిటీ బస్సులు తరలివెళ్లిన వేళ.. నగరంలో చాలా ప్రాంతాల్లో గంటకో బస్సుకూడా కనిపించడం లేదు. దీంతో నిత్యం ప్రయాణించేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Published : 23 Feb 2024 02:12 IST

మేడారం జాతరకు వేలాదిగా సిటీ బస్సులు తరలివెళ్లిన వేళ.. నగరంలో చాలా ప్రాంతాల్లో గంటకో బస్సుకూడా కనిపించడం లేదు. దీంతో నిత్యం ప్రయాణించేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.  ఉన్న బస్సులన్నీ కాలుకూడా పెట్టలేనంత రద్దీతో తిరిగాయి. మహిళలు, కండక్టర్‌ సైతం ఫుట్‌బోర్డులపై నిల్చుని ప్రయాణిస్తున్న పరిస్థితి కొనసాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు