logo

వారిది మాటే.. వీరిది ఆక్రమణ బాటే

నగరంలో ట్రాఫిక్‌ సమస్యను చక్కదిద్దేందుకు.. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామన్న పోలీసులు ఇంతవరకు సంబంధిత కార్యాచరణ మొదలుపెట్టలేదు.

Published : 23 Feb 2024 02:13 IST

గరంలో ట్రాఫిక్‌ సమస్యను చక్కదిద్దేందుకు.. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామన్న పోలీసులు ఇంతవరకు సంబంధిత కార్యాచరణ మొదలుపెట్టలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో కాలిబాటలపై వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.పాదచారులు రోడ్డుమీదే  నడుస్తూ  ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో కాలిబాటలతో పాటు రోడ్డును సైతం ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. ఎర్రగడ్డ, షేక్‌పేట ప్రాంతాల్లోని ఈ ఆక్రమణలే అందుకు నిదర్శనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని