logo

పెద్దాసుపత్రికి పేరు తేవాలి

నర్సులు పేద రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించి ఉస్మానియాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలనీ సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌ పేర్కొనారు.

Updated : 23 Feb 2024 05:52 IST

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: నర్సులు పేద రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించి ఉస్మానియాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలనీ సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌ పేర్కొనారు. గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో స్టాఫ్‌నర్సుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నర్సులు ఓర్పుతో రోగులకు సేవలందించాలన్నారు.వైద్యులు త్రివేణి, పావని, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సుజాతరాథోడ్‌, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సుశీల పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని