logo

బచ్‌పన్‌ పాఠశాలలో ఘనంగా వార్షిక దినోత్సవం

హయత్‌నగర్‌లోని బచ్‌పన్‌ పాఠశాలలో వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు.

Published : 03 Mar 2024 13:07 IST

హయత్‌నగర్‌: హయత్‌నగర్‌లోని బచ్‌పన్‌ పాఠశాలలో వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. దేశభక్తి థీమ్‌తో విద్యార్థులు చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సంధ్యారాణి, కౌన్సిలర్ అనురాధ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. యూకేజీ విద్యార్థులకు శ్రీనివాస్ రెడ్డి పట్టాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని