logo

హనుమా.. నగర శోభ కనుమా

రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌కీ  నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు..  పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్‌ విజయయాత్ర ఘనంగా  జరిగింది.

Published : 24 Apr 2024 02:59 IST

శోభా యాత్రలో పవన సుతుడు

న్యూస్‌టుడే, సుల్తాన్‌బజార్‌, కంటోన్మెంట్‌, కార్ఖానా: రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌కీ  నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు..  పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్‌ విజయయాత్ర ఘనంగా  జరిగింది. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో మంగళవారం  గౌలిగూడలోని రామమందిరం నుంచి ప్రారంభమైన   శోభాయాత్ర సికింద్రాబాద్‌ తాడ్‌బంద్‌ హనుమాన్‌ మందిరం వరకు సాగింది. దారిపొడవునా భక్తుల జయజయధ్వానాల మధ్య హనుమంతుడి విగ్రహాలను ఊరేగించారు.

 

తాడ్‌బంద్‌ ఆలయంలో పూజలు, గౌలిగూడలో.., ఎమ్మెల్యే రాజాసింగ్‌, బైక్‌పై ఆంజనేయుడు

 


విజయయాత్రకు తరలివచ్చిన జనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని