logo

Couple Suicide: పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లా మంథని మండలం నెల్లిపల్లిలో విషాదం నెలకొంది.

Published : 10 Oct 2023 12:34 IST

నెల్లిపల్లి: పెద్దపల్లి జిల్లా మంథని మండలం నెల్లిపల్లిలో విషాదం నెలకొంది. పురుగుల మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతుల ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతులు అశోక్‌, సంగీతగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు