logo

ఘనంగా విగ్రహాల ప్రతిష్ఠ

కారేపల్లి మండలం, భాగ్యనగర్ తండా(మూన్యా తండా)లో పండగ వాతావరణం నెలకొంది.

Published : 13 Apr 2024 15:09 IST

కారేపల్లి: కారేపల్లి మండలం, భాగ్యనగర్ తండా(మూన్యా తండా)లో పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలో శనివారం బొడ్రాయి, ముత్యాలమ్మ, శ్రీలక్ష్మి, భూలక్ష్మి, పోతురాజు, విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పూజారులు హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమంతో ముగించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని