logo

నామినేషన్ దాఖలు చేసిన భారాస ఎంపీ అభ్యర్థి నామా

పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న  నామా నాగేశ్వరరావు నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 24 Apr 2024 12:48 IST

ఖానాపురం హవేలి: పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న  నామా నాగేశ్వరరావు నామినేషన్‌ దాఖలు చేశారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి వీపీ గౌతమ్‌కు ఆయన తన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ తాతమధు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని