logo

మళ్లీ అధిక ఉత్పత్తే లక్ష్యం

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించిన కొత్తగూడెం ఏరియా, మణుగూరు ఏరియాలకు రెండేళ్లుగా సింగరేణి యాజమాన్యం అధికోత్పత్తి లక్ష్యాన్ని నిర్ణయిస్తోంది.

Published : 22 May 2024 04:15 IST

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తరించిన కొత్తగూడెం ఏరియా, మణుగూరు ఏరియాలకు రెండేళ్లుగా సింగరేణి యాజమాన్యం అధికోత్పత్తి లక్ష్యాన్ని నిర్ణయిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియాకు 129.50 లక్షల టన్నులు, మణుగూరు ఏరియాకు 119.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని నిర్దేశించింది. 2024-25లో కొత్తగూడెం ఏరియాకు 149.50 లక్షల టన్నులు, మణుగూరు ఏరియాకు 127.60 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని