logo

నీటిబొట్టు.. కదిలితే ఒట్టు..!

ఖమ్మం జడ్పీ సెంటర్‌ జమ్మిబండ బస్టాప్‌ ఎదుట మురుగునీరు స్తంభించింది. ఎటూ వెళ్లే దారి లేకపోవటంతో రోజుల తరబడి మురుగు నీరు నిల్వ ఉంటోందని స్థానికులు చెబుతున్నారు.

Published : 27 Mar 2023 04:02 IST

ఈనాడు, ఖమ్మం: ఖమ్మం జడ్పీ సెంటర్‌ జమ్మిబండ బస్టాప్‌ ఎదుట మురుగునీరు స్తంభించింది. ఎటూ వెళ్లే దారి లేకపోవటంతో రోజుల తరబడి మురుగు నీరు నిల్వ ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. దుర్వాసన వ్యాపించటంతో పాటు దోమలు వృద్ధి చెందుతున్నాయని వాపోతున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది స్పందించి మురుగునీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.          

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని