logo

17 మంది కార్పొరేటర్లు గైర్హాజరు

ఖమ్మం నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశానికి 17మంది కార్పొరేటర్లు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. పాలకవర్గం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన పది సమావేశాల్లో ఇంత మంది గైర్హాజరు కావడం ఇదే తొలిసారి

Published : 29 Feb 2024 06:00 IST

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఖమ్మం నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశానికి 17మంది కార్పొరేటర్లు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. పాలకవర్గం ఏర్పాటైన తర్వాత నిర్వహించిన పది సమావేశాల్లో ఇంత మంది గైర్హాజరు కావడం ఇదే తొలిసారి. బుధవారం నిర్వహించిన సమావేశానికి 60 మంది కార్పొరేటర్లలో 43 మంది మాత్రమే హాజరు కావడం, కీలక బడ్జెట్‌ సమావేశానికి రాకపోవడం, వచ్చినవారు సైతం దానిపై పెద్దగా చర్చించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని