logo

విద్యార్థులకు ఉచితంగా దుస్తుల పంపిణీ

మండల పరిధిలోని పాండురంగాపురం ప్రాథమీకొన్నత పాఠశాల విద్యార్థులకు హిందీ ఉపాధ్యాయురాలు చాంద్ బేగం దుస్తులు ఉచితంగా పంపిణీ చేశారు.

Published : 03 Apr 2024 12:33 IST

పినపాక: మండల పరిధిలోని పాండురంగాపురం ప్రాథమీకొన్నత పాఠశాల విద్యార్థులకు హిందీ ఉపాధ్యాయురాలు చాంద్ బేగం దుస్తులు ఉచితంగా పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు సహకారం అందించేందుకు దుస్తులు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. గతంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్‌, పెన్నులు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని