logo

ఆళ్లగడ్డ పట్టణ శివారులో పురాతన విగ్రహాల ధ్వంసం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులోని పురాతన క్షేత్రమైన కాశింతల  కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న సుబ్రమణ్య స్వామి వారి విగ్రహాలను బుధవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు.

Published : 23 May 2024 10:27 IST

ఆళ్లగడ్డ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులోని పురాతన క్షేత్రమైన కాశింతల  కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న సుబ్రమణ్య స్వామి వారి విగ్రహాలను బుధవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.  గుప్త నిధుల కోసమా లేక... ఆకతాయి చేష్టలా.. అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని