logo

స్పటిక లింగేశ్వర ఆలయంలో వరుణ హోమం

పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో  ఉన్న  అమ్మ స్పటిక  లింగేశ్వరాలయంలో వైశాఖ మాస పౌర్ణమి , బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆశీస్సులతో యోగనంద సభ్యులు స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు.

Published : 23 May 2024 14:18 IST

నంద్యాల గాంధీ చౌక్:   పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో  ఉన్న  అమ్మ స్పటిక  లింగేశ్వరాలయంలో వైశాఖ మాస పౌర్ణమి , బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆశీస్సులతో యోగనంద సభ్యులు స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం  వరుణహోమం  నిర్వహించారు. పూర్ణాహుతి  అనంతరం అన్నప్రసాద  కార్యక్రమాన్నిఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ, రఘునాథరెడ్డి తిమయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని