logo

ap news: గుండెపోటుతో ఉపాధి కూలి మృతి

పని ప్రదేశంలో ఉపాధి కూలీ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది.

Published : 25 May 2024 20:08 IST

హాలహర్వి: పని ప్రదేశంలో ఉపాధి కూలీ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. హాలహర్వి మండలం ఎంకేపల్లి గ్రామంలో లసుమన్న అనే ఉపాధి కూలీ పనికి వెళ్లగా పని ప్రదేశంలో పనిచేస్తూనే ఒక్కసారిగా కుప్పకూలడంతో ఉపాధి కూలీలు పరీక్షించగానే అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఏపీఓ హేమ సుందర్ కుటుంబాన్ని పరామర్శించారు. రూ.5 వేలు సాయం అందించి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తున్నుట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని