logo

Kurnool: ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణపై సమావేశం

జూన్ 4 వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది.

Published : 25 May 2024 15:08 IST

కర్నూలు :  జూన్ 4 వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో  కర్నూలు జిల్లా  కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ లో  రాయలసీమ యూనివర్సిటీ లో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డా జి.సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్  అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని