logo

గ్రామాలను అధివృద్ధి చేస్తాం:

కౌతాళం మండలంలోని వీర్లదిన్నె, దమ్ములదిన్నే గ్రామాల్లో మంత్రాలయం కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి, సోదరుడు రామకృష్ణ రెడ్డి, సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Updated : 13 Apr 2024 15:38 IST

కౌతాళం: కౌతాళం మండలంలోని వీర్లదిన్నె, దమ్ములదిన్నే గ్రామాల్లో మంత్రాలయం కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి, సోదరుడు రామకృష్ణ రెడ్డి, సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రన్న సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ, తెదేపాను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు నీలకంఠ రెడ్డి, కురువా విరేష్, చిరుతపల్లి ఈరన్న సురేష్ నాయుడు, రామాంజినేయులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని