logo

ఓట్ల కోసమే వస్తారా?

ఓట్ల కోసమే మా వాడలోకి వస్తారా? అని వైకాపా నేతలను మహిళలు ప్రశ్నించారు.

Updated : 13 Apr 2024 15:43 IST

కౌతాళం: ఓట్ల కోసమే మా వాడలోకి వస్తారా? అని వైకాపా నేతలను మహిళలు ప్రశ్నించారు. కౌతాళంలోని ఎన్టీఆర్ కాలానీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమార్తె ప్రియాంకను స్థానిక మహిళలు నీలాదీశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలానీలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం, తాగునీటి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని వారు ప్రశ్నించారు. వైకాపా నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని