logo

తెదేపా ఇంటింటి ప్రచారం

ఎన్నికల ప్రచారంలో భాగంగా తారపురం, రంగాపురం, చిన్నకడుబుర్, మేకడోనా గ్రామాలలో తెదేపా నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Published : 13 Apr 2024 19:08 IST

మంత్రాలయం గ్రామీణం: ఎన్నికల ప్రచారంలో భాగంగా తారపురం, రంగాపురం, చిన్నకడుబుర్, మేకడోనా గ్రామాలలో తెదేపా నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డికి మద్దతుగా పెద్దకడబూరు మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ప్రచారం చేశారు. గ్రామాల్లో ఉండే సమస్యలను తీర్చడానికి ముందడుగు వేశామన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెదేపా, జనసేన, భాజపా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని