logo

అభ్యర్థులు.. ఆస్తులు

కోడుమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సతీశ్‌ శుక్రవారం నామపత్రాలు దాఖలు చేశారు. కర్నూలులోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో శేషిరెడ్డికి రెండు సెట్ల పత్రాలు అందజేశారు.

Published : 20 Apr 2024 05:22 IST

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: కోడుమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సతీశ్‌ శుక్రవారం నామపత్రాలు దాఖలు చేశారు. కర్నూలులోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో శేషిరెడ్డికి రెండు సెట్ల పత్రాలు అందజేశారు. ఆయన సతీమణి స్టెల్లా సలీనా, కుడా ఛైర్మన్‌ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి, రవీంద్రరెడ్డి ఉన్నారు.  


నామపత్రాల సమర్పణ

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి తరఫున ఆ పార్టీ నేత పెరుగు పురుషోత్తంరెడ్డి శుక్రవారం కలెక్టరేట్‌లో పాణ్యం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ నారపురెడ్డి మౌర్యకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని