logo

ప్లాస్టిక్‌ నివారణకు సహకరించండి

శ్రీశైలం అటవీ శాఖలో  ప్లాస్టిక్‌ నివారణకు సహకరించాలని శ్రీశైలం, నాగార్జున సాగర్‌ టైగర్‌ రిజర్వు ఫీల్డ్‌ డైరెక్టర్‌  బీఎన్‌ఎన్‌ మూర్తి  అన్నారు.

Published : 24 Apr 2024 13:17 IST

సున్నిపెంట సర్కిల్‌: శ్రీశైలం అటవీ శాఖలో  ప్లాస్టిక్‌ నివారణకు సహకరించాలని శ్రీశైలం, నాగార్జున సాగర్‌ టైగర్‌ రిజర్వు ఫీల్డ్‌ డైరెక్టర్‌  బీఎన్‌ఎన్‌ మూర్తి  అన్నారు. బుధవారం సున్నిపెంటలోని బయోల్యాబ్‌లో శ్రీశైలం దేవస్థానం అధికారులు, డిస్ట్రిబ్యూటర్లు, నాయకులతో సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్లాస్టిక్‌ నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని  కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు