logo

ఏపీఈఏపీ సెట్‌ ప్రారంభం

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏపీఈఏపీ సెట్‌ గురువారం ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలో మొత్తం 3,675 మంది దరఖాస్తు చేసుకోగా 3,419 మంది హాజరయ్యారు.

Published : 17 May 2024 04:38 IST

మ్మడి జిల్లావ్యాప్తంగా ఏపీఈఏపీ సెట్‌ గురువారం ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలో మొత్తం 3,675 మంది దరఖాస్తు చేసుకోగా 3,419 మంది హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో 1,256 మందికిగాను 1,191 మంది పరీక్ష రాశారు. కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 17వ తేదీన అగ్రికల్చర్‌ ఫార్మసీ పరీక్ష జరుగుతుంది. మరోవైపు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లుచేశారు. ప్రతి విద్యార్థిని తనిఖీ చేసి లోనికి అనుమతించారు.

కర్నూలు విద్య, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని