logo

ఎమ్మిగనూరులో భారీ వర్షం

నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, నందవరం మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.

Published : 17 May 2024 10:25 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం : నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, నందవరం మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వర్షం కురవడంతో  వాతావరణం చల్లబడి  ప్రజలకు  ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. కొద్ది రోజులుగా వర్షాలు కురవడంతో  రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.  ఎమ్మిగనూరు మండలంలో 24.2 మి. మీటర్లు,  నందవరం మండలంలో 42.6మి. మీ వర్షపాతం నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని