logo

సెబ్ దాడుల్లో ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఎలాంటి అనుమతులు లేకుండా  నియోజకవర్గంలోని తుంగభద్ర నది నుంచి  ట్రాక్టర్లల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా  స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు దాడులు చేశారు.

Published : 23 May 2024 12:02 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం : ఎలాంటి అనుమతులు లేకుండా  నియోజకవర్గంలోని తుంగభద్ర నది నుంచి  ట్రాక్టర్లల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా  స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో  రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. రూ.10 వేల చొప్పున రెండు ట్రాక్టర్లకు రూ.20 వేలు జరిమానా విధించినట్లు సెబ్ సీఐ భార్గవ రెడ్డి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని