logo

కంట్రోల్ రూంలో స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్‌ను పరిశీలించిన కలెక్టర్‌

పట్టణంలోని స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో కంట్రోల్ రూంలో స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్‌, ఈవీఎం యంత్రాలను భద్రపరచిన లైఫ్ సైన్స్ బ్లాక్, కౌంటింగ్ హాలును జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి  కలెక్టర్‌, ఎన్నికల అధికారిణి జి.సృజన పరిశీలించారు.

Published : 23 May 2024 14:16 IST

కర్నూలు :  పట్టణంలోని స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో కంట్రోల్ రూంలో స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్‌, ఈవీఎం యంత్రాలను భద్రపరచిన లైఫ్ సైన్స్ బ్లాక్, కౌంటింగ్ హాలును జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి  కలెక్టర్‌, ఎన్నికల అధికారిణి జి.సృజన పరిశీలించారు.  అంతకుముందు పరిశీలనకు సంబంధిత రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈవీఎం యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని