logo

రెండు వజ్రాలు లభ్యం

మండల పరిధిలోని జొన్నగిరిలో ఆదివారం రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. వీటిలో ఒక వజ్రం స్థానిక వ్యాపారి రూ.లక్షకు, మరోదాన్ని పెరవలికి చెందిన వ్యాపారి రూ.7 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Published : 27 May 2024 03:01 IST

తుగ్గలి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని జొన్నగిరిలో ఆదివారం రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. వీటిలో ఒక వజ్రం స్థానిక వ్యాపారి రూ.లక్షకు, మరోదాన్ని పెరవలికి చెందిన వ్యాపారి రూ.7 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తొలకరి వర్షాలు రావడంతో వజ్రాల అన్వేషణకు వివిధ ప్రాంతాల ప్రజలు జొన్నగిరి పొలాల బాట పడుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని