logo

ap news: రాయితీ విత్తనాలు పంపిణీ

ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు హాలహర్వి మండల వ్యవసాయాధికారి శివశంకర్ అన్నారు.

Published : 25 May 2024 20:09 IST

హాలహర్వి: ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు హాలహర్వి మండల వ్యవసాయాధికారి శివశంకర్ అన్నారు. శనివారం మండల పరిధిలో విరుపాపురం, బిలేహల్ గ్రామాల్లో రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసినట్లు వివరించారు. మండలానికి 250 క్వింటాళ్ల విత్తనాలు మంజూరైందని అవసరమైన రైతులు ఆయా ఆర్బీకేలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు..

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు