logo

నేడు, రేపు భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడుతోంది. తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 04 Dec 2023 04:10 IST

నంద్యాల ప్రాంతంలో వరి ధాన్యంపై పట్టలు కప్పిన రైతులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడుతోంది. తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని