logo

శ్రీరామాలయం ధ్వజస్తంభం ఏర్పాటుకు విరాళం

హాలహర్వి మండలంలోని బాపురం గ్రామంలో శ్రీ రామాలయానికి  ధ్వజ స్తంభం ఏర్పాటుకు ఆలూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త బూసేని విరపాక్షి  విరాళం అందించారు.

Published : 12 Feb 2024 11:32 IST

చిప్పగిరి  : హాలహర్వి మండలంలోని బాపురం గ్రామంలో శ్రీ రామాలయానికి  ధ్వజ స్తంభం ఏర్పాటుకు ఆలూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త బూసేని విరపాక్షి  విరాళం అందించారు.  కమిటీ సభ్యులు,  మండల కన్వీనర్ రామి రెడ్డి , కృష్ణ, శివరాజ్ గౌడ్, బిల్లాల్ నాగరాజు,రవి ,సుగన్న గౌడ్ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త  విరుపాక్షిని సోమవారం చిప్పగిరిలో కలిశారు. వెంటనే స్పందించిన ఆయన  శ్రీరామాలయానికి  రూ.20వేల నగదును అందజేశారు. వారి వెంట సదానంద, మారేష్ , పార్ధన్న, తలారి పరమేష్ వీరేష్, చితానంద, శరబన్న ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని