logo

‘ఈనాడు’ కార్యాలయంపై దాడి పిరికిపంద చర్య

పత్రికా కార్యాలయాలపై దాడులు పిరికిపంద చర్య అని సీపీఐ నాయకులు అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

Published : 23 Feb 2024 02:05 IST

ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: పత్రికా కార్యాలయాలపై దాడులు పిరికిపంద చర్య అని సీపీఐ నాయకులు అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి చేయడాన్ని నిరసిస్తూ గురువారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. పార్టీ నగర సహాయ కార్యదర్శి మహేశ్‌, జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప, నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్‌, నాగరాజు, నల్లన్న, ఈశ్వర్‌, రెహమాన్‌, శ్రీనివాసులు, నాగేంద్రమ్మ, వెంకటేశ్వరమ్మ, ఆనందమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు