logo

ఆహారానికి ఆరాటం.. ఆధిపత్యానికి పోరాటం

నల్లమలలో వణ్యప్రాణులు, కోతులు తదితరవాటికి ఆహారం అందించడం నిషిద్ధం. అందుకు విరుద్ధంగా కోతులకు ఆహారం వేస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని అటవీ శాఖ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది.

Published : 23 Feb 2024 02:22 IST

నల్లమలలో వణ్యప్రాణులు, కోతులు తదితరవాటికి ఆహారం అందించడం నిషిద్ధం. అందుకు విరుద్ధంగా కోతులకు ఆహారం వేస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని అటవీ శాఖ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కొందరు భక్తులు ఆహారం వేస్తున్నారు. దీంతో అటవీ ప్రాంతంలో భక్తులు కనిపించగానే గుంపులుగా చేరి ఆహారం కోసం పోరాడుతున్నాయి. భీముని కొలను వద్ద కొండముచ్చులు గుంపులుగా చేరి భక్తులు అందించే ఆహారం కోసం ఎగబడుతున్నాయి. 

ఈనాడు, కర్నూలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు