logo

పెళ్లి కానుకల అందజేత

ఎమ్మిగనూరు మండలం ఎస్ నాగలాపురం గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త బోయ నాగరాజు తన కూతురి వివాహానికి రావాలని నారా లోకేశ్‌ను ఆహ్వానించారు.

Published : 23 Feb 2024 16:06 IST

ఎమ్మిగనూరు గ్రామీణం: ఎమ్మిగనూరు మండలం ఎస్ నాగలాపురం గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త బోయ నాగరాజు తన కూతురి వివాహానికి రావాలని నారా లోకేశ్‌ను ఆహ్వానించారు. పెళ్లికి రాలేకపోయిన లోకేశ్‌ నూతన వధూవరులకు కొత్త వస్త్రాలు పంపించారు. ఈ పెళ్లి కానుకలను మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి నూతన దంపతులకు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని