logo

పాము కాటుతో వలస కూలీ మృతి

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామానికి చెందిన బంగారయ్య (35) పాము కాటుతో మృతి చెందాడు.

Published : 23 Feb 2024 16:08 IST

పెదకడబూరు: కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామానికి చెందిన బంగారయ్య (35) పాము కాటుతో మృతి చెందాడు. బంగారయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరుకు బతుకు దెరువు కోసం వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న సమయంలో పాము కాటుకు గురై చికిత్స పొందుతూ శుక్రవారం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని