logo

వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక తరఫున ప్రచారం

పట్టణంలోని 18వ వార్డులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక తరుఫున ఆమె కుమారుడు బుట్టా ప్రతూల్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 03 Apr 2024 11:31 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం :  పట్టణంలోని 18వ వార్డులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక తరుఫున ఆమె కుమారుడు బుట్టా ప్రతూల్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ  ప్రభుత్వ పథకాలను వివరించారు. రానున్న  ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి బుట్టా రేణుకకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని