logo

పాఠశాలలకు పుస్తకాల పంపిణీ

రేపట్నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో.. మంగళవారం విద్యాశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ పాఠశాలకు పుస్తకాలను పంపిణీ చేశారు.

Published : 11 Jun 2024 12:01 IST

రాజోలి: రేపట్నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో.. మంగళవారం విద్యాశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ పాఠశాలకు పుస్తకాలను పంపిణీ చేశారు. రాజోలిలోని ఎమ్మార్సీ కార్యాలయంలో సీఆర్పీ శాంతయ్య ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలను అందజేశారు. బుధవారం నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని