logo

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో బ్యూటీషియన్‌ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్‌ వంగా రాజేంద్రప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 07 Dec 2023 00:44 IST

సంగారెడ్డి మున్సిపాలిటీ: స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో బ్యూటీషియన్‌ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్‌ వంగా రాజేంద్రప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు 18- 45 ఏళ్లవారు అర్హులని తెలిపారు. దరఖాస్తుతోపాటు నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్‌, రేషన్‌కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 97044 46956, 94901 29839 నంబర్లకు వాట్సప్‌ పంపవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని