logo

భువనగిరిలో భారాస ఎన్నికల ప్రచారం

శాసన మండలి ఎన్నికల్లో  భాగంగా పట్టణంలోని పలు వార్డులలో మాజీ ఛైర్ పర్సన్  ఎన్నబోయిన అంజనేయులు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.

Published : 22 May 2024 13:44 IST

భువనగిరి: శాసన మండలి ఎన్నికల్లో  భాగంగా పట్టణంలోని పలు వార్డులలో మాజీ ఛైర్ పర్సన్  ఎన్నబోయిన అంజనేయులు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.  ఈ కార్యక్రమంలో భారాస పట్టణ అధ్యక్షుడు,  5వ వార్డ్ కౌన్సిలర్  ఆబోతుల కిరణ్ కుమార్‌, నాయకులు బబ్లూ, ఇస్మాయిల్, చల్లగురుగుల రఘుబాబు, బర్రె రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని