logo

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌

సూర్యాపేట కలెక్టర్‌గా ఎస్‌.వెంకట్రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు

Published : 02 Feb 2023 05:27 IST

సంతకం చేస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు

సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: సూర్యాపేట కలెక్టర్‌గా ఎస్‌.వెంకట్రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కలెక్టర్‌ వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో జరగాలని, అధికారులు ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆర్డీవోలు రాజేంద్ర కుమార్‌, వెంకారెడ్డి, సీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో కిరణ్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి రామారావు నాయక్‌, తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని